ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విమానంలో విశాఖ చేరుకున్నారు. కాగా మరి కాసేపట్లో చోడవరంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గోనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా, బాలరాజు ముఖ్యమంత్రితో పాటు పాల్గోనున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.